YouGov-Mint-CPR Millennial Survey: నెలకు ఎంత సంపాదిస్తే.. రిచ్ అనుకుంటారు?
Sakshi Education
నెలకు ఎంత సంపాదిస్తే మీరు రిచ్ అనుకుంటారు? పరిస్థితిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి.. సంపాదన ఎక్కువో, తక్కువో ఉండటం కామనే.
![How much do they earn per month They think they are rich](/sites/default/files/inline-images/RICH-AND-POOR-1.jpg)
![How much do they earn per month They think they are rich](/sites/default/files/inline-images/RICH-AND-POOR-3.jpg)
![Income Categories in India Millennial Survey Results How much do they earn per month They think they are rich news in telugu](/sites/default/files/images/2024/10/25/poor-rich-1729837565.jpg)
మరి మన దేశంలో నెలకు వివిధ స్థాయిల్లో సంపాదిస్తున్నవారు.. తాము ఏ కేటగిరీలోకి (పూర్, మిడిల్ క్లాస్, రిచ్.. ఇలా) వస్తామని భావిస్తున్నారో తెలుసా? ఇటీవల విడుదలైన ‘యూగవ్– మింట్– సీపీఆర్ మిల్లినియల్ సర్వే’లో దీనిపై ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. నెలకు రూ.30 వేల నుంచి రూ.4లక్షల దాకా సంపాదిస్తున్నవారిని ప్రశ్నించి ఈ నివేదికను రూపొందించారు.
చదవండి: Richest Youtubers: ప్రపంచంలో అత్యంత ధనవంతులైన యూట్యూబర్లు వీరే..
![How much do they earn per month They think they are rich](/sites/default/files/inline-images/RICH-AND-POOR-1.jpg)
![How much do they earn per month They think they are rich](/sites/default/files/inline-images/RICH-AND-POOR-2.jpg)
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
![How much do they earn per month They think they are rich](/sites/default/files/inline-images/RICH-AND-POOR-3.jpg)
![How much do they earn per month They think they are rich](/sites/default/files/inline-images/RICH-AND-POOR-4.jpg)
Published date : 25 Oct 2024 11:56AM