Skip to main content

Application Date Extended : డీఎస్సీ ఉచిత శిక్ష‌ణ‌కు పొడ‌గించిన ద‌ర‌ఖాస్తుల గ‌డువు!

Applications for dsc free coaching date extended  DSC free training application deadline extended District Social Welfare Department extends DSC training deadline  DSC training application for SC and ST candidates extended MVP Colony free DSC training application deadline extended

ఎంవీపీ కాలనీ(విశాఖ): డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ రామారావు తెలిపారు. డీఎస్సీకి సిద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ ఉచిత శిక్షణ అందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ప్రకటించిన దరఖాస్తు గడువు 21వ తేదీతో ముగియడంతో ఈ నెల 25 వరకు మరోసారి పొడిగించారు.

APAAR Card : విద్యార్థుల‌కు ఆధార్ త‌ర‌హాలో అపార్ కార్డు

దరఖాస్తు గడువు ముగిసిన అనంతరం అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు రామారావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకేరోజు ఈ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులు వారి ఆసక్తికి అనుగుణంగా వివిధ జిల్లాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. విశాఖ జిల్లాలో 100 మంది వరకు శిక్షణ కోసం ఎంపిక చేస్తామన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Oct 2024 09:30AM

Photo Stories