DRDO Recruitment: రాత పరీక్ష లేకుండా DRDOలో ఉద్యోగం.. నెలకు రూ.40 వేల వరకు జీతం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అఫీషియల్ వెబ్‌సైట్ drdo.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో మొదటి డివిజన్‌తో పాటు కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో M.E/M.Tech కలిగి ఉండాలి.
Central Bank of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు.. అప్లికేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే
వయస్సు: 28 ఏళ్లకు మించరాదు.
వేతనం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ. 37,000, HRA అధనంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: జూన్ 19
AP EAMCET Results 2024: నేడే ఏపీ ఎంసెట్ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండి
ఇంటర్వ్యూ తేది: జులై 17, 2024
రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.30 గంటలకు
లొకేషన్: DGRE, చండీగఢ్