Skip to main content

1,377 Jobs Notification: నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. 10వ తరగతి అర్హతతో..

Navodaya Vidyalaya Samiti.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన Navodaya Vidyalaya Samiti ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న Navodaya Vidyalaya Samiti ప్రాంతీయ కార్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Notification released for non teaching posts in Navodaya Vidyalayas

ఫిమేల్ స్టాఫ్ నర్స్

 121 పోస్టులు

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

 5 పోస్టులు

ఆడిట్ అసిస్టెంట్

 12 పోస్టులు

జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్

 4 పోస్టులు

లీగల్ అసిస్టెంట్

 1 పోస్టు

స్టెనోగ్రాఫర్

 23 పోస్టులు

కంప్యూటర్ ఆపరేటర్

2 పోస్టులు

క్యాటరింగ్ సూపర్వైజర్

 78 పోస్టులు

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్

 381 పోస్టులు

ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్

 128 పోస్టులు

ల్యాబ్ అటెండెంట్

 161 పోస్టులు

మెస్ హెల్పర్

 442 పోస్టులు

మల్టీ టాస్కింగ్ స్టాఫ్

 19 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య

1,377

sakshi education whatsapp channel image link

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ / స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్.

దరఖాస్తు విధానం: కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500(ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు) రూ.1000 (ఇతర పోస్టులకు). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500.

చదవండి: 

ESI Recruitment 2024: 1,930 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి

UPSC CSE 2024 Notification: యూపీఎస్సీ–సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్‌–2024

Published date : 20 Mar 2024 03:27PM
PDF

Photo Stories