MIDHANI Recruitment 2024: మిధానీ, హైదరాబాద్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. వీరి వేతనం ఎంతంటే..!
Sakshi Education
హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని).. అసిస్టెంట్ మేనేజర్(లీగల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో లా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.02.2024.
వెబ్‌సైట్: https://midhani-india.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Published date : 22 Feb 2024 11:18AM
Tags
- MIDHANI Recruitment 2024
- MIDHANI Hyderabad Recruitment 2024
- Assistant Manager jobs
- Jobs in Hyderabad
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- latest jobs in 2024
- JobOpportunity
- KanchanbaghJobs
- CareerOpportunity
- HyderabadEmployment
- LegalJobs
- latest jobs in 2024