Skip to main content

DRDO Apprenticeship Notification: DRDOలో అప్రెంటీస్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

DRDO apprentice program  70 apprentice posts    Various categories for apprentice positions   Apply now for apprentice vacancies  DRDO Apprenticeship Notification   Apprentice recruitment notification
DRDO Apprenticeship Notification

డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(DRDO) అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా వివిధ కేటగిరీల్లో మొత్తం 70 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 70
పోస్టుల వివరాలు:

వెల్డర్: 03 పోస్ట్‌లు
సెక్రటేరియల్ అసిస్టెంట్: 08 పోస్టులు
స్టెనోగ్రాఫర్ (హిందీ): 05 పోస్టులు
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్): 07 పోస్టులు
డిజిటల్ ఫోటోగ్రాఫర్: 01 పోస్ట్
కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA): 13 పోస్టులు
ఎలక్ట్రీషియన్: 06 పోస్టులు
ఫిట్టర్: 03 పోస్ట్‌లు
మెషినిస్ట్: 06 పోస్ట్‌లు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 05 పోస్టులు
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 03 పోస్టులు
డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్): 01 పోస్ట్
మెకానిక్ (మోటార్ వెహికల్): 03 పోస్టులు
టర్నర్: 06 పోస్ట్‌లు

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 22, 2024


దరఖాస్తు విధానం
1. ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ apprenticeshipindia.org. ను సంప్రదించండి. 
2. పోర్టల్‌లో మీ సర్టిఫికేట్స్‌ను అప్‌లోడ్‌ చేయండి. 
3. టెన్త్‌, ఐటీఐ మార్కుల వివరాలు, ఐడీ సహా ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను స్కాన్‌ చేసి admintbrl.tbri@gov.in కి పీడీఎఫ్‌ ఫార్మట్‌లో మెయిల్‌ చేయండి. 
నోట్‌:  కేవలం స్కాన్‌ చేసిన డాక్యుమెంట్స్‌ మాత్రమే పంపాలి. డైరెక్ట్‌ ఫోటో తీసి అప్‌లోడ్‌ చేస్తే అప్లికేషన్‌ను రిజెక్ట్‌ చేస్తారు. 

Published date : 12 Mar 2024 11:48AM
PDF

Photo Stories