NPCIL Recruitment 2024: ఎన్‌పీసీఐఎల్‌లో 335 అప్రెంటిస్‌లు.. చివరి తేదీ ఎప్పుడంటే..

కోటా(రాజస్థాన్‌)లోని రావత్‌బాటా రాజస్థాన్‌ సైట్‌ న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పీసీఐఎల్‌).. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం సీట్ల సంఖ్య: 335
ట్రేడుల వారీగా ఖాళీలు: ఫిట్టర్‌-94, ఎలక్ట్రీషియన్‌-94, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌(సీఓపీఏ), టర్నర్, మెషినిస్ట్, వెల్డర్‌. -శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
స్టైపెండ్‌: నెలకు రూ.7,700 నుంచి రూ.8,855
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 14 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.04.2024.

వెబ్‌సైట్‌: https://npcilcareers.co.in/

చదవండి: Central Govt jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags