Children's Heart Center : టీటీడీ–పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన వైద్య పోస్టులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 02.
» పోస్టుల వివరాలు: పీడియాట్రిక్ కార్డియాక్ అనెస్తీటిస్ట్–1,పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్–2
» అర్హత: ఎంబీబీఎస్/ఎండీ/డీఎన్‌బీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. హిందూ మతానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» వయసు: 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
» వేతనం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.1,67,400.
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, బీఐఆర్‌ఆర్‌డీ దగ్గర, తిరుపతి చిరునామకు పంపించాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» దరఖాస్తులకు చివరితేది: 15.11.2024.
» వెబ్‌సైట్: https://www.tirumala.org
Half Day for Schools: ఒక్క పూటే ప్రాథమిక పాఠశాలలు.. కారణం ఇదే..