Posts at TMC: టీఎంసీలో ఈ పోస్టులకు దరఖాస్తులు..

టాటా మెమోరియల్‌ సెంటర్‌కు చెందిన టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌ ముంబై, గువాహటి, విశాఖపట్నంలోని టీఎంసీ ఆసుపత్రుల్లో మెడికల్, నాన్‌–మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 87
»    పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌ ఈ–08, మెడికల్‌ ఫిజిసిస్ట్‌–02, ఆఫీసర్‌ ఇన్‌ఛార్జ్‌–01, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌–02, అసిస్టెంట్‌ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌–01, ఫీమేల్‌ నర్స్‌–58, కిచెన్‌ సూపర్‌వైజర్‌–01, టెక్నీషియన్‌ సి–01, టెక్నీషియన్‌ ఎ–04, స్టెనోగ్రాఫర్‌–06, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌–03.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, 12వ తరగతి, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం 
ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్, 
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దర ఖాస్తులకు చివరితేది: 07.05.2024
»    వెబ్‌సైట్‌: https://tmc.gov.in 

UPSC Exam: యూపీఎస్సీలో సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ పరీక్ష 2024

#Tags