Job Interviews: 108, 104, 102 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

కడప: అరబిందో ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీస్‌ 108, 104, 102 వాహనాలకు సంబంధించి మెకానిక్‌ పోస్టులకు ఈనెల 15న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా మేనేజర్‌ సురేంద్రకుమార్‌ తెలిపారు. ఈ పోస్టులకు ఫోర్స్‌, మారుతి ఈసీఓ బీఎస్‌–ఐఐఐ, బీఎస్‌–వీఐ, వాహనాలకు సంబంధించి అనుభవజ్ఙులై ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్ధులకు 35 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలన్నారు.

Job Mela 2024: గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారా? రేపే జాబ్‌మేళా, ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి

ఎంపికైన అభ్యర్థులు వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నెల 15వ తేన కడప న్యూ రిమ్స్‌లోని కార్యాలయంలో ఉదయం 9.30 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు బయోడేటా ఫామ్‌తో పాటు ఒరిజనల్‌ సర్టిఫికెట్స్‌ను తీసుకురావాలని పేర్కొన్నారు. వివరాలకు సెల్‌ నంబరు 8008160568 ను సంప్రదించాలని తెలిపారు.

Teacher Jobs Recruitment: టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూ

#Tags