NIT Recruitment 2024: NIT Calicutలో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.35,000 వరకు వేతనం

కేరళ రాష్ట్రంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌) కాలికట్‌లో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌–12, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌–04.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీసీఏ, బీఎస్సీ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 55 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.30,000, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌కు రూ.35,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌దరఖాస్తులకు చివరి తేది: 08.04.2024.

చదవండి: SSC CHSL latest Notification 2024: 3712 పోస్టుల భర్తీకి SSC CHSL నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

వెబ్‌సైట్‌: https://nitc.ac.in/

#Tags