Job Mela: రాయ‌ల‌సీమ స్థాయి జాబ్ మేళా..

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. త్వ‌ర‌లోనే రాయ‌ల‌సీమ స్థాయిలో జాబ్‌మేళా జ‌ర‌గ‌నున్న‌ట్లు జిల్లా నైపుణ్యాధికారి ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. పూర్తి వివ‌రాలు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: చిత్తూరులోని విజ్ఞాన సుధ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 15న రాయలసీమ స్థాయి జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి ఎల్‌. ఆనంద్‌ రాజ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 100కు పైగా కంపెనీలు పాల్గొంటాయన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల్లోపు వారు అర్హులన్నారు.

Job Fair: 10న విశ్వవిశ్వాని ఆధ్వర్యంలో జాబ్‌ ఫెయిర్‌

బయోడేటాతో పాటు ఆధార్‌ కార్డు, విద్యార్హత పత్రాలు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు 8374421195, 8142509017, 6300954441 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని సూచించారు.

#Tags