Skip to main content

UPSC IFS Final Results 2023 : ఐఎఫ్‌ఎస్ ఫైన‌ల్ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఈ సారి టాప్ 10 ర్యాంక‌ర్లు వీళ్లే.. కానీ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌లే యూనియ‌స్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) సివిల్స్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఇప్పుడు తాజాగా యూపీఎస్సీ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పరీక్ష తుది ఫలితాలను మే 8వ తేదీన విడుద‌ల చేసింది.
Successful Candidates of Indian Forest Service Main Exam  147 Candidates Recommended for Indian Forest Service Jobs  UPSC Final Results: Indian Forest Service  UPSC IFS 2023 Final Results  Indian Forest Service Main Exam Result Announcement

మొత్తం 147 మందిని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు యూపీఎస్సీ రికమెండ్‌ చేసింది. జనరల్‌ కేటగిరీలో 43 మందిని ఎంపిక చేయగా.. వీరిలో ఈడబ్ల్యూఎస్‌ 20, ఓబీసీ 51, ఎస్సీ 22, ఎస్టీ 11 మంది చొప్పున ఎంపికయ్యారు.

మొత్తం 147 మందిని వివిధ కేటగిరీల్లో..
2023 నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 3 వరకు మెయిన్‌ పరీక్ష నిర్వహించింది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. అభ్యర్థులు సాధించిన మెరిట్‌ ఆధారంగా ర్యాంకర్ల జాబితాను విడుదల చేసింది. 

టాప్‌-10 ఐఎఫ్‌ఎస్ ర్యాంక‌ర్లు వీరే..
1. RITVIKA PANDEY
2. KALE PRATIKSHA NANASAHEB
3. SWASTIC YADUVANSHI
4. PANDIT SHIRIN SANJAY
5. VIDYANSHU SHEKHAR JHA
6. ROHAN TIWARI
7. KAVYA Y S
8. ADARSH G
9. PANKAJ CHOUDHARY
10. SHASHANK BHARDWAJ

ఎంపికైన 147 మంది అభ్య‌ర్థులు.. వివిధ కేటగిరీల్లో వీరే..

Published date : 09 May 2024 10:21AM
PDF

Photo Stories