Vacancies in New India Assurance- 300 అసిస్టెంట్‌ పోస్టులకు ఉద్యోగాలు, చివరి తేదీ ఇదే..

ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 300 అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
 
మొత్తం పోస్టులు: 300 
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ప్రాంతీయ భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
ఎంపిక విధానం: ప్రాథమిక రాతపరీక్ష, ప్రధాన రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ప్రాథమిక పరీక్ష తేది: మార్చి 02, 2024
ప్రాథమిక పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 1 గంట వ్యవధి ఉంటుంది. 
మెయిన్స్‌ పరీక్ష 250 మార్కులకు ఉంటుంది. 2 గంటల సమయం ఉంటుంది. 


వయో పరిమితి: 21-30 ఏళ్లకు మించరాదు. 
వేతనం: ₹22,405 నుంచి 62,265/-

అప్లికేషన్‌ ఫీజు: రూ.850/-(ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 100/).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: 15/02/2024

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌https://www.newindia.co.in/recruitment/list ను సంప్రదించండి. 

#Tags