Jobs In IDBI Bank- 500 జూనియర్‌ అసిస్టెంట్ మేనేజ‌ర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ప్రముఖ బ్యాంక్‌  ఐడీబీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. దీని ప్రకారం మొత్తం 500 జూనియర్‌ అసిస్టెంట్ మేనేజ‌ర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


విభాగం: జూనియర్‌ అసిస్టెంట్ మేనేజ‌ర్‌
ఖాళీలు: 500
 

అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్ క‌లిగి ఉండాలి.
వయస్సు : 21-25 ఏళ్లకు మించరాదు.
ఎంపిక  విధానం: విద్యార్హతలు, అనుభవం,ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్ర‌వ‌రి 12
దరఖాస్తు చివ‌రితేదీ : ఫిబ్ర‌వ‌రి 26

ద‌ర‌ఖాస్తు ఫీజు:  ఎస్సీ ఎస్టీ, వికలాంగులకు రూ.200, మిగతా వారికి రూ.1000/
పూర్తి వివరాల కొరకు వెబ్‌సైట్https://www.idbibank.in/ను సంప్రదించండి. 
 

#Tags