Skip to main content

Posts at IIITDM: ట్రిపుల్‌ ఐటీడీఎంలో ఈ ఖాళీ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు..

కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ (ట్రిపుల్‌ ఐటీ డీఎం).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ లీడ్, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Online Applications for posts at Indian Institute of Information Technology Design and Manufacturing in Kurnool

సాక్షి ఎడ్యుకేష‌న్‌:
»    మొత్తం ఖాళీల సంఖ్య: 03
»    ఖాళీల వివరాలు: ప్రాజెక్ట్‌ లీడ్‌–01, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జే ఆర్‌ఎఫ్‌)–02.
»    అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు ప్రాజెక్ట్‌ లీడ్‌ పోస్టుకు రూ.60,000 నుంచి రూ.75,000, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోకు రూ.37,000.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
    దరఖాస్తును డాక్టర్‌ ఈశ్వరమూర్తి కేవీ, 
సీఐ/పీఐ–ప్రాజెక్ట్‌–స్వయాన్, అసిస్టెంట్‌ 
ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈసీఈ, 
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ 
టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్, కర్నూలు, జగన్నాథగట్టు, దిన్నదేవరపాడు, కర్నూలు–51808, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 28.05.2024.
»    వెబ్‌సైట్‌: https://iiitk.ac.in/ 

Agniveer Vayu Notification: అగ్నివీర్‌ వాయు నియామకాల నోటిఫికేషన్‌ విడుదల.. పోస్టుల వివ‌రాలు ఇలా..

Published date : 15 May 2024 02:09PM

Photo Stories