Best Companies In The World 2024: ప్రపంచంలోనే బెస్ట్‌ కంపెనీలు ఇవే.. ర్యాంకింగ్స్‌ విడుదల

కంపెనీలతోపాటు ఉద్యోగుల ఎదుగుదలను ప్రామాణికంగా తీసుకుని టైమ్‌ మ్యాగజైన్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సంస్థల జాబితాను విడుదల చేసింది. ఉద్యోగుల సంతృప్తి, ఆదాయాల్లో వృద్ధి, సుస్థిరత, సమానత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రపంచంలోని వివిధ కంపెనీలకు ర్యాంకింగ్‌ ఇచ్చింది. ‘టైమ్‌ బెస్ట్‌ కంపెనీస్‌ 2024’ పేరిట విడుదల చేసిన ఈ జాబితాలో మొత్తం 1000 కంపెనీలు ఉండగా అందులో 22 భారత కంపెనీలకు చోటు దక్కింది.

ప్రపంచంలోని బెస్ట్‌ టాప్‌ 10 కంపెనీలు

  1. యాపిల్‌
  2. యాక్సెంచర్‌
  3. మైక్రోసాఫ్ట్‌
  4. బీఎండబ్ల్యూ గ్రూప్‌
  5. అమెజాన్‌
  6. ఎలక్ట్రిసైట్‌ డి ఫ్రాన్స్‌
  7. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌
  8. మెటా ప్లాట్‌ఫామ్స్‌
  9. సీమెన్స్‌
  10. జేపీ మోర్గాన్‌చేజ్‌

 

Training in beautician And Fashion Designing: ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్యూటీషియన్‌ కోర్సుల్లో శిక్షణ

ఈ జాబితాలోని భారత కంపెనీలు(గ్లోబల్‌ ర్యాంక్‌)

  1. హెచ్‌సీఎల్‌ టెక్‌ 112
  2. ఇన్ఫోసిస్‌ 119
  3. విప్రో 134
  4. మహీంద్రా గ్రూప్‌ 187
  5. యాక్సిస్‌ బ్యాంక్‌ 504
  6. ఎస్‌బీఐ 518
  7. ఐసీఐసీఐ బ్యాంక్‌ 525
  8. ఎల్‌ అండ్‌ టీ 549
  9. ఐటీసీ లిమిటెడ్‌ 586
  10. హీరో మోటోకార్ప్‌ 597
  11. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 646
  12. మదర్‌సన్‌ గ్రూప్‌ 697
  13. అదానీ గ్రూప్‌ 736
  14. ఎన్‌టీపీసీ లిమిటెడ్‌ 752
  15. యెస్‌ బ్యాంక్‌ 783
     

#Tags