Skip to main content

NIACL Job Notification: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

NIACL Job Notification NIACL Recruitment 170 Vacancies in NIACL NIACL Latest Recruitment 2024 Notification

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీని ద్వారా మొత్తం 170 ఏఓ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

మొత్తం పోస్టులు: 170

ఖాళీల వివరాలు

  • అకౌంట్స్: 50 పోస్టులు
  • జనరలిస్టులు(Generalists): 120 పోస్టులు

జనరలిస్ట్‌ పోస్టులకు..
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ చేసి ఉండాలి. 

Guest Faculty Posts: డిగ్రీ కాలేజీలో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

అకౌంట్స్‌ పోస్టులకు..
అర్హత: 60 శాతం మార్కులతో చార్టర్డ్‌ అకౌంటెంట్‌ లేదా 60 శాతం మార్కులతో ఎంబీఏ/ఫైనాన్స్‌/పీజీడీఎం/ఫైనాన్స్‌/ఎంకాం చేసి ఉండాలి

వయస్సు: 21- 30 ఏళ్ల మధ్య ఉండాలి. 
దరఖాస్తు ఫీజు:  జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.100.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్‌-2 మెయిన్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

Teacher Posts Notification: గురుకులాల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్‌ 29

ఫేజ్‌-1 పరీక్ష (ఆబ్జెక్టివ్‌): అక్టోబర్‌ 13, 2024
ఫేజ్‌-2 పరీక్ష (ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌): నవంబర్‌ 17, 2024

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ newindia.co.inను సంప్రదించండి.
 

Published date : 12 Sep 2024 05:02PM
PDF

Photo Stories