Guest Faculty Posts: డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
పాకాల : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జువాలజీ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మొహిద్దీన్‌బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్సీ డిగ్రీ విద్యార్థులకు జువాలజీ(జంతుశాస్త్రం) బోధించడానికి ఎమ్మెస్సీ(జువాలజీ)లో 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు.
B.Sc.Nursing Admissions: బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేది ఇదే
అలాగే పీహెచ్‌డీ, యూజీసీ–నెట్, సెట్ ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. వివరాలకు 6303847064 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Published date : 12 Sep 2024 03:26PM
Tags
- Guest Lecturers
- Teaching Jobs
- Guest Faculty jobs
- Guest Faculty Jobs in Andhra Pradesh
- latest Guest Faculty jobs
- government degree college Guest Faculty jobs
- AP Government Colleges Guest Faculty jobs news
- guest faculty jobs in government college
- Guest Faculty Jobs in Government Colleges
- Latest Faculty jobs
- Guest Lecturers Jobs
- guest lecturers posts
- Trending Faculty jobs news
- GuestFaculty
- Faculty Posts
- faculty jobs
- faculty
- Guest Faculty
- Govt jobs news
- today jobs news
- Today jobs news in telugu
- Latest News in Telugu
- FacultyRecruitment
- AP Latest Jobs News 2024
- TeachingJobs
- govtteachingjobs
- latest jobs
- Latest Jobs News
- latest jobs in telugu
- ZoologyGuestLecturer
- LocalGovernmentDegreeCollege
- DrMohiddinBasha
- Msczoology
- JobOpenings
- AcademicJobs
- GuestLecturerRecruitment
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024