B.Sc.Nursing Admissions: బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేది ఇదే
Sakshi Education
డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ,అథారిటీ కోటా కింద బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 31.12.2024 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి
Admisisons Into Telangana Womens University: సైకాలజీ పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తు ఫీజు: ఓసీలకు రూ. 2360, బీసీ/ఎస్సీ/ఎస్టీలు రూ. 1888లు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 17, 2024 (రా. 9గంటలలోపు)
Published date : 11 Sep 2024 03:46PM
PDF
Tags
- Dr. NTR University Of Health Sciences B.Sc. Nursing admissions
- NTRUHS BSc Nursing Latest Notification 2024
- NTRUHS BSc Nursing admissions 2024
- NTRUHS admissions 2024
- admissions
- Admissions 2024
- Latest admissions
- online admissions
- B.Sc. Nursing admissions 2024
- NTRUHS Admissions
- DrNTRUniversity
- BScNursingAdmission
- NursingCourse2024
- CompetentAuthorityQuota
- VijayawadaNursing
- AdmissionApplications
- AdmissionApplication
- NursingColleges
- NursingEducation
- DrNTRUHS
- latest admissions in 2024
- sakshieducationlatest admissions in 2024
- sakshieducation latest admissions in 2024
- sakshi education latest admissions in 2024
- Dr. NTR University of Health Sciences B.Sc Nursing
- B.Sc Nursing 2024 admissions
- Authority Quota nursing admission
- NTRUHS Vijayawada Nursing course
- B.Sc Nursing course 2024-25
- Apply online for B.Sc Nursing NTRUHS
- Nursing course admissions under Authority Quota
- Eligibility for B.Sc Nursing NTRUHS 2024
- Vijayawada Nursing course application
- NTRUHS B.Sc Nursing notification 2024