Skip to main content

Admisisons Into Telangana Womens University: సైకాలజీ పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Application for Child Psychology and Family Psychology PG Diploma Courses  Telangana Mahila University Child Psychology PG Diploma Program Apply Now for PG Diploma in Child Psychology and Family Psychology Admisisons Into Telangana Womens University  Telangana Mahila University PG Diploma Courses Announcement
Admisisons Into Telangana Womens University

తెలంగాణ మహిళా వర్సిటీలో చైల్డ్‌ సైకాలజీ, ఫ్యామిలీ సైకాలజీ పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.A/MA సైకాలజీలో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా సీపీగేట్‌లో సైకాలజీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు

Entrepreneur Lee Thiam Wah Success Story: ఒకప్పుడు చదువుకోవడానికి కూడా డబ్బుల్లేవు.. ఇప్పుడు అపర కుబేరుడిగా..

కోర్సు ఫీజు: రూ. 20,800/-(రెగ్యులర్‌)
అప్లికేషన్‌ విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

దరఖాస్తు ఫీజు: రూ. 1300
ఇంటర్వ్యూ తేది: సెప్టెంబర్‌ 18, 2024

అప్లికేషన్‌కు చివరి తేది: 5-10-2024
లేట్‌ ఫీజ్‌తో దరఖాస్తుకు చివరితేది: 16-10-2024

Job Mela: ఐటీఐ కాలేజీలో జాబ్‌మేళా.. ఎంతమంది సెలక్ట్‌ అయ్యారంటే..

 

ముఖ్యమైన సర్టిఫికేట్లు ఇవే

  1. సీపీగేట్‌ ర్యాంక్‌ కార్డ్‌ జిరాక్స్‌
  2. డిగ్రీ మెమో
  3. టెన్త్‌ కాస్త్‌ మెమో
  4. డిగ్రీ టీసీ ఒరిజినల్‌
  5. బోనఫైడ్స్‌ (6వ తరగతి నుంచి డిగ్రీ వరకు)
  6. ఆదార్‌ కార్డ్‌
  7. పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు-2
Published date : 11 Sep 2024 01:20PM
PDF

Photo Stories