Skip to main content

Job Mela: ఐటీఐ కాలేజీలో జాబ్‌మేళా.. ఎంతమంది సెలక్ట్‌ అయ్యారంటే..

Job Mela job Opportunities  Punganur job fair at local ITI colleges Srinivasulu Reddy announcing job selections 34 people selected for jobs at ITI job fair State Skill Development Corporation job fair in Punganur Local ITI colleges hosting job fair in Punganur

పుంగనూరు: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఐటీఐ కళాశా లలో నిర్వహించిన జాబ్‌మేళాలో 34 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఐటీఐ ప్రిన్సిపల్‌ శ్రీనివాసులురెడ్డి మంగళవారం తెలిపారు.

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళాకు ఆహ్వానం

ప్లేస్‌మెంట్‌ అధికారి యుగంధర్‌బాబు, జిల్లా అధికారులు చైతన్య, లోకేష్‌, పవన్‌కుమార్‌, సుబ్రమణ్యం, రెడ్డెమ్మ ఆధ్వర్యంలో పలు కంపెనీల ప్రతినిధులు జాబ్‌మేళాలో పాల్గొని, ఇంటర్వ్యూలు నిర్వహించారు. జాబ్‌మేళాకు 68 మంది హాజరుకాగా అందులో 34 మందిని ఎంపిక అయినట్లు ఆయన తెలిపారు.
 

Published date : 11 Sep 2024 11:09AM

Photo Stories