Teacher Posts Notification: గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో (అంబేడ్కర్ గురుకులాలు) ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను పార్ట్‌టైమ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు గురుకులాల కోఆర్డినేటర్ మురళీకృష్ణ తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
PhD Entrance Exam Results: పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఆల్‌ఇండియా ఫస్ట్‌ర్యాంక్..
ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17న ఉదయం 11 గంటలకు కురుగుంట గురుకుల పాఠశాలలో జరిగే డెమో/వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.
Admissions In Paramedical Course: ఈనెల 17న పారామెడికల్ కోర్సులకు అడ్మిషన్లు
జూనియర్ లెక్చరర్, పీజీటీ పోస్టులకు పీజీ, బీఈడీ, టెట్ అర్హత, టీజీటీ పోస్టులకు డిగ్రీ, బీఈడీ, టెట్ అర్హత (టీజీటీ హిందీకి పీజీ కూడా ఉండాలి), పీఈటీ పోస్టులకు బీపీఈడీ, టెట్ అర్హత, హెల్త్ సూపర్‌వైజర్ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్ అర్హతలు ఉండాలని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 99493 54106 (కోఆర్డినేటర్) నంబరులో సంప్రదించాలని సూచించారు.
Tags
- teacher posts
- Teacher jobs
- Government Teacher Jobs
- Part Time Teacher jobs
- Recruitment of teacher jobs
- Gurukula Schools
- Gurukula School Teacher Jobs
- Gurukula School
- ap gurukulam schools
- Gurukula Schools Jobs
- jobs in gurukula schools
- art time teacher jobs in gurukula schools
- Anantapur Education
- Gurukulas Coordinator Muralikrishna
- vacant teacher posts
- Ambedkar Gurukulas
- Part-Time Teacher Positions
- Joint district education
- Teacher Vacancies Anantapur
- Eligible candidates apply
- Education Recruitment Anantapur
- latest jobs in 2024
- sakshieducation latest jobs in 2024