TSPSC Group-1 Mains Exams Dates 2024: టీఎస్పీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఇవే.. ఈ సారి ప్రిలిమ్స్ కటాప్ ఇంతే..!
గ్రూప్–1 మెయిన్స్-2024 పరీక్షల షెడ్యూల్ను కూడా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. TSPSC Group-1 Mains Exams అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. TSPSC Group-1 Mainsలో మొత్తం ఏడు పేపర్లు ఉండనున్నాయి. ఇందులో జనరల్ ఇంగ్లీష్ పేపరు క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే పదో తరగతి స్టాండర్డ్ లో నిర్వహించనున్నారు. దీని మార్కులు మెయిన్స్ మొత్తం మార్కులలో కలపరు.
TSPSC Group-1 ప్రిలిమ్స్ కీ, ఫలితాలు..
TSPSC Group-1 Mains పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న భాషలోనే పరీక్ష రాసే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ పరీక్షకు 4.03 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అలాగే TSPSC Group 1 Prelims 2024 Cut off Marks 65 నుంచి 70 మార్కుల మధ్యలో ఉండే అవకాశం ఉంటుందని ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు తెలుపుతున్నారు. త్వరలోనే ప్రిలిమ్స్ కీ, ఫలితాలు విడుదల చేయనున్నారు.
టీఎస్పీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఇవే
➤ 21/10/2024 : జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫయింగ్ టెస్టు)
➤ 22/10/2024 : PAPER–1 ☛ GENERAL ESSAY
➤ 23/10/2024 : PAPER–2 ☛ HISTORY, CULTURE and GEOGRAPHY
➤ 24/10/2024 : PAPER–3 ☛ INDIAN SOCIETY, CONSTITUENCY and GOVERNANCE
➤ 25/10/2024 : PAPER–4 ☛ ECONOMY and DEVELOPMENT
➤ 26/10/2024 : PAPER–5 ☛ SCIENCE and TECHNOLOGY and DATA INTERPRETATION
➤ 27/10/2024 : PAPER–6 ☛ TELANGANA MOVEMENT and STATE FORMATION
TSPSC Group-1 Mains Exam Pattern 2024 :
SUBJECT
|
DURATION (HOURS)
|
MAXIMUM MARKS
|
It will have to cover the following topics
1. Contemporary Social issues and Social Problems.
2. Issues of Economic Growth and Justic
3. Dynamics of Indian Politics
4. Historical and Cultural Heritage of India
5. Developments in Science and Technology
6. Education and Human Resource Development.
|
3
|
150
|
Paper-II – History, Culture and Geography
1. History and Culture of India, with special reference to Modern Period (1757 to 1947 A.D)
2. History and Cultural Heritage of Telangana
3. Geography of India and Telangana
|
3
|
150
|
Paper –III – Indian Society, Constitution and Governance
1. Indian Society, Structure, Issues and Social Movements
2. Constitution of India
3. Governance
|
3
|
150
|
Paper –IV – Economy and Development
1. Indian Economy and Development
3. Development and Environmental Problems
|
3
|
150
|
Paper- V – Science & Technology and Data Interpretation
1. The role and impact of Science and Technology
2. Modern Trends in application of knowledge of Science
3. Data Interpretation and Problem Solving
|
3
|
150
|
Paper-VI - Telangana Movement and State Formation
1. The idea of Telangana (1948-1970)
2. Mobilisational phase (1971 -1990)
3. Towards formation of Telangana State (1991-2014)
|
3
|
150 |