National Human Rights Officer: మానవహక్కుల కమిషన్‌ను నియమించిన రాష్ట్రపతి.. ఎవరు?
న్యాయవాది, సామాజికవేత్త అయిన విజయభారతిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలిగా నియమించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..
జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి సాయని బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్ అరుణ్‌కుమార్ మిశ్రా సమక్షంలో గురువారం ఆమె బాధ్యతలు చేపట్టారు.
Moon Lighting: మూన్ లైటింగ్.. ఏడాదికి రూ.2.5 కోట్లు సంపాదించిన ఐటీ ఉద్యోగి.. అతను ఎవరంటే..!
న్యాయవాది, సామాజికవేత్త అయిన విజయభారతిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలిగా నియమిస్తూ ఈ నెల 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రపతి ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని విజయభారతి పేర్కొన్నారు.
#Tags