జనవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

జనవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
జనవరి 1
  • ఆంగ్ల నూతన సంవత్సరం
  • ప్రపంచ కుటుంబ దినోత్సవం
జనవరి 4 ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం
జనవరి 6 ప్రపంచ యుద్ధం అనాథల దినోత్సవం
జనవరి 8 ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే
జనవరి 9 ప్రవాస భారతీయ దినోత్సవం
జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం
జనవరి 11 లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి
జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద్ పుట్టిన రోజు)
జనవరి 15 జాతీయ సైన్యం దినోత్సవం
జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు
జనవరి 24 భారతదేశ జాతీయ బాలికల దినోత్సవం
జనవరి 25
  • జాతీయ పర్యాటక దినోత్సవం
  • జాతీయ ఓటర్ల దినోత్సవం
జనవరి 26
  • భారతదేశ గణతంత్ర దినోత్సవం
  • అంతర్జాతీయ కస్టమ్స్ డే
జనవరి 27 అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే
జనవరి 28
  • లాలా లజపతిరాయ్ జయంతి
  • డేటా ప్రైవసీ డే
జనవరి 30

చదవండి:

 ఫిబ్రవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

 మార్చి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఏప్రిల్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ మే - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ జూన్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ జులై - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఆగస్టు - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ సెప్టెంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ అక్టోబ‌ర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ నవంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ డిసెంబ‌ర్‌ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

#Tags