జూన్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
Sakshi Education

జూన్ 1 | ప్రపంచ పాల దినోత్సవం |
జూన్ 3 | ప్రపంచ సైకిల్ దినోత్సవం |
జూన్ 4 | దురాక్రమణకు గురైన అమాయక పిల్లల అంతర్జాతీయ దినోత్సవం |
జూన్ 5 |
|
జూన్ 6 | రష్యన్ భాషా దినోత్సవం |
జూన్ 7 | ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం |
జూన్ 8 | ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం |
జూన్ 12 | ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం |
జూన్ 13 | అంతర్జాతీయ అల్బినిజం అవేర్‌నెస్ డే |
జూన్ 14 | ప్రపంచ రక్తదాతల దినోత్సవం |
జూన్ 15 | ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం |
జూన్ 3వ ఆదివారం | ప్రపంచ ఫాదర్స్ డే |
జూన్ 20 | ప్రపంచ శరణార్థుల దినోత్సవం |
జూన్ 21 |
|
జూన్ 23 |
|
జూన్ 26 | మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం |
జూన్ 27 | సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం |
జూన్ 29 | ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ట్రాపిక్స్ |
జూన్ 30 |
|
చదవండి:
జనవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
ఫిబ్రవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
మార్చి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
ఏప్రిల్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
మే - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
జులై - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
Published date : 09 Aug 2022 06:27PM