Skip to main content

మే - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

May
మే - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
మే 1
  • అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
  • మహారాష్ట్ర దినోత్సవం
మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
మే 4 అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం
మే 7 ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవ
మే 8
  • ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
  • ప్రపంచ తలసేమియా దినోత్సవం
మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవం
మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
మే (2వ ఆదివారం) మదర్స్ డే
మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
మే 17
  • ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం
  • ప్రపంచ రక్తపోటు దినోత్సవం
మే 18
మే 21 జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం
మే 22 అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం
మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

చదవండి:

☛ జనవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఫిబ్రవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ మార్చి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఏప్రిల్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ జూన్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ జులై - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఆగస్టు - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ సెప్టెంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ అక్టోబ‌ర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ నవంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ డిసెంబ‌ర్‌ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

Published date : 09 Dec 2022 04:03PM

Photo Stories