Skip to main content

మార్చి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

మార్చి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
మార్చి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
మార్చి 1
  • ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం
  • జీరో డిస్క్రిమినేషన్ డే
మార్చి 3 ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ప్రపంచ వినికిడి దినోత్సవం
మార్చి 4 జాతీయ భద్రతా దినోత్సవం
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మార్చిలో 2 వ బుధవారం నో స్మోకింగ్ డే
మార్చిలో 2 వ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం
మార్చి 15 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
మార్చి 16 జాతీయ టీకా దినం
మార్చి 18 ఆయుధ కర్మాగారాల దినోత్సవం
మార్చి 20 అంతర్జాతీయ సంతోష దినోత్సవం ప్రపంచ పిచ్చుక దినోత్సవం
మార్చి 21
  • ప్రపంచ అటవీ దినోత్సవం వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే
  • ప్రపంచ కవితా దినోత్సవం
మార్చి 22 ప్రపంచ నీటి దినోత్సవం
మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం
మార్చి 24 ప్రపంచ క్షయ దినోత్సవం
మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం

చదవండి:

 జనవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఫిబ్రవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఏప్రిల్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ మే - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ జూన్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ జులై - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఆగస్టు - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ సెప్టెంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ అక్టోబ‌ర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ నవంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ డిసెంబ‌ర్‌ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

Published date : 09 Dec 2022 03:55PM

Photo Stories