Skip to main content

అక్టోబ‌ర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

October Important Days GK
అక్టోబ‌ర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
అక్టోబ‌ర్‌ 1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం
అక్టోబ‌ర్‌ 2
  • మహాత్మా గాంధీ జయంతి
  • అంతర్జాతీయ అహింసా దినోత్సవం
అక్టోబ‌ర్‌ 3 ప్రపంచనివాసదినోత్సవం
అక్టోబ‌ర్‌ 4
  • ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం
  • ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు (4 - 10)
అక్టోబ‌ర్‌ 5 అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం
అక్టోబ‌ర్‌ 7 ప్రపంచ పత్తి దినోత్సవం
అక్టోబ‌ర్‌ 8 ప్రపంచ వలస పక్షుల దినోత్సవం
అక్టోబ‌ర్‌ 9 ప్రపంచ తపాలా దినోత్సవం
అక్టోబ‌ర్‌ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
అక్టోబ‌ర్‌ 11 అంతర్జాతీయ బాలికా దినోత్సవం
అక్టోబ‌ర్‌ 12 ప్రపంచ అర్థరైటిస్‌ డే
అక్టోబ‌ర్‌ 13 విపత్తు తగ్గింపు కోసం అంతర్జాతీయ దినోత్సవం
అక్టోబ‌ర్‌ 14 ప్రపంచ ప్రమాణాల దినోత్సవం
అక్టోబ‌ర్‌ 15
  • వరల్డ్ వైట్ కేన్ డే
  • అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం
అక్టోబ‌ర్‌ 16 ప్రపంచ ఆహార దినోత్సవం
అక్టోబ‌ర్‌ 17 అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం
అక్టోబ‌ర్‌ 20 ప్రపంచ గణాంకాల దినోత్సవం
అక్టోబ‌ర్‌ 24
  • ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం
  • గ్లోబల్ మీడియా, ఇన్ఫర్మేషన్ లిటరసీ వీక్ (24 - 31)
  • నిరాయుధీకరణ వారం (24 - 30)
అక్టోబ‌ర్‌ 27 ఆడియో విజువల్ హెరిటేజ్ కోసం ప్రపంచ దినోత్సవం
అక్టోబ‌ర్‌ 31
  • ప్రపంచ పొదుపు దినోత్సవం
  • ప్రపంచ నగరాల దినోత్సవం
  • జాతీయ ఐక్యతా దినోత్సవం

చదవండి:

 జనవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఫిబ్రవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ మార్చి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఏప్రిల్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ మే - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ జూన్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ జులై - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఆగస్టు - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ సెప్టెంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ నవంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ డిసెంబ‌ర్‌ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

Published date : 09 Dec 2022 04:13PM

Photo Stories