Diploma Course Admissions: డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు..

హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం–సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌(సీఐటీడీ).. 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌:
»    మొత్తం సీట్ల సంఖ్య: 60
»    అర్హత: మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
»    వయసు: 27 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.05.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2024.
»    ప్రవేశ పరీక్ష తేది: 12.07.2024.
»    వెబ్‌సైట్‌: https://www.citdindia.org

M Tech Admissions: ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో ఎంటెక్‌ ప్రవేశాలు..

#Tags