Admissions in MSME Hyderabad: ఎంఎస్‌ఎంఈలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ).. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) వివిధ విభాగాల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ మౌల్డ్ మేకింగ్(డీటీడీఎం); డిప్లొమా ఇ¯Œ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(డీఈసీఈ); డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్(డీఏఆర్‌ఈ); డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్(డీపీఈ).
అర్హత: జనరల్ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
గరిష్ట వయసు: 19 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: సీఐటీడీ ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిన్సిపల్ డైరెక్టర్, సీఐటీడీ, బాలానగర్, హైదరాబాద్ చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ /ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.05.2024.
ప్రవేశ పరీక్షతేది: 26.05.2024.
వెబ్‌సైట్: https://www.citdindia.org/
Published date : 23 Apr 2024 10:46AM
Tags
- admissions
- Diploma Courses
- Diploma Courses in CITD Hyderabad
- Admission in MSME Hyderabad
- Central Institute of Tool Design
- CITD Entrance Exam
- Entrance Exams
- latest notifications
- Education News
- Diploma Admissions
- Various disciplines
- application process
- MSME
- Admissions in CITD Hyderabad
- sakshieducation latest admissions