OU Admissions 2024 : ఓయూలో పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
ఈ కోర్సును ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, కిమ్స్ హాస్పిటల్, అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్, ఒమేగా హాస్పిటల్, బసవతారకం ఇండో–అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఓయూ నిర్వహిస్తోంది.
» మొత్తం సీట్ల సంఖ్య: 8+8 (స్పాన్సర్డ్).
» కోర్సు వ్యవధి: 2 సెమిస్టర్లు(ఒక ఏడాది)+ఏడాది ఇంటర్న్‌షిప్/ఫీల్డ్ ట్రైనింగ్.
» అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ(ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» కోర్సు ఫీజు: రూ.60,000 (స్పాన్సర్డ్ అభ్యర్థులకు రూ.1,20,000).
» ఎంపిక విధానం: కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» దరఖాస్తులకు చివరితేది: 05.12.2024.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 10.12.2024.
» ప్రవేశ పరీక్ష తేది: 14.12.2024.
» వెబ్‌సైట్: www.osmania.ac.in
World Oldest Alphabet: ప్రపంచంలో తొలి వర్ణమాలను కనుగొన్న శాస్త్రవేత్తలు!