Skip to main content

Paramedical Diploma Courses : ఏపీఎస్‌ఏహెచ్‌పీసీలో వివిధ పారామెడిక‌ల్ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. కోర్సుల వివరాలు..

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొఫెషన్స్‌ కౌన్సిల్‌ (ఏపీఎస్‌ఏహెచ్‌పీసీ)..
Admissions at APSAHPC for Paramedical Diploma Courses

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో వివిధ పారామెడికల్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 
»    మొత్తం సీట్ల సంఖ్య: 1018.
జిల్లాల వారీగా ప్రభుత్వ కళాశాలలు
»    ఆంధ్ర మెడికల్‌ కాలేజీ, విశాఖపట్నం–విజయనగరం, విశాఖపట్నం.
»    రంగరాయ మెడికల్‌ కాలేజీ, కాకినాడ–తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి.
»    సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ, విజయవాడ–కృష్ణా.
»    గుంటూరు మెడికల్‌ కాలేజీ–గుంటూరు, ప్రకాశం
»    ఎస్వీ మెడికల్‌ కాలేజీ, తిరుపతి– పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు.
»    గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ, కడప– వైఎస్సార్‌ కడప.
»    కర్నూలు మెడికల్‌ కాలేజీ– కర్నూలు.
»    ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, అనంతపురం–అనంతపురం.
»    ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, శ్రీకాకుళం–శ్రీకాకుళం

Scientist B Posts : బీఐఎస్‌లో సైంటిస్ట్-బీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

కోర్సుల వివరాలు
»    డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ(డీఎంఎల్‌టీ).
»    డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ(డీఎంఐటీ)
»    డిప్లొమా ఇన్‌ ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌(డీవోఏ)
»    డిప్లొమా ఇన్‌ డయాలసిస్‌ టెక్నాలజీ(డీడీఐఏఎల్‌వై)
»    డిప్లొమా ఇన్‌ రెస్పిరేటరీ థెరపీ(డీఆర్‌ఈఎస్‌టీ)
»    డిప్లొమా ఇన్‌ మెడికల్‌ స్టెరిలైజేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆపరేషన్‌ థియేటరీ టెక్నాలజీ(డీఎంఎస్‌టీ).
»    డిప్లొమా ఇన్‌ పెర్‌ఫ్యూజిన్‌ టెక్నాలజీ(డీఈఆర్‌ఎఫ్‌యూ)
»    డిప్లొమా ఇన్‌ ఆప్టోమెట్రిక్‌ టెక్నీషియన్‌(డీవోటీ)
»    డిప్లొమా ఇన్‌ రేడియో £ð రపీ టెక్నీషియన్‌(డీఆర్‌టీటీ)
»    డిప్లొమా ఇన్‌ డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్‌ కోర్సు(డీడీఆర్‌ఏ)
»    డిప్లొమా ఇన్‌ రేడియోగ్రాఫిక్‌ అసిస్టెంట్‌(డీఆర్‌జీఏ)
»    డిప్లొమా ఇన్‌ కార్డియాలజీ టెక్నీషియన్‌ కోర్సు(డీకార్డియో).
»    డిప్లొమా ఇన్‌ కాత్‌ ల్యాబ్‌ టెక్నాలజీ(డీసీఎల్‌టీ)
»    డిప్లొమా ఇన్‌ ఈసీజీ టెక్నీషియన్‌ కోర్సు(డీఈసీజీ)
»    డిప్లొమా ఇన్‌ అనెస్తీషియా టెక్నీషియన్‌ కోర్సు(డీఏఎన్‌ఎస్‌)
»    డిప్లొమా ఇన్‌ మల్టిపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌–మేల్‌(డీఎంపీహెచ్‌ఏ).
»    అర్హత: రెండేళ్ల కాలపరిమితి గల ఈ పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్‌ బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సీట్లకు ఆ కాలేజీ పరిధిలోని జిల్లాలకు చెందిన అభ్యర్థులు(లోకల్‌) దరఖాస్తు చేసుకోవాలి.
»    వయసు: 16 ఏళ్లు నిండి ఉండాలి.
»    కోర్సు వ్యవధి: రెండేళ్లు. ఈ కోర్సులకు సంబంధించి ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ఉంటుంది.
»    ఎంపిక విధానం: బైపీసీ విద్యార్థులు లేకుంటే ఎంపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ రెండు గ్రూపు విద్యార్థులు లేకుంటే ఇతర గ్రూపు విద్యార్థులకు ప్రవేశం కల్పించే అవకాశం ఉంది. సీట్లను ప్రభుత్వ రిజర్వేషన్లు మేరకు ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు.

THSTI Jobs : టీహెచ్‌ఎస్‌టీఐలో వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెక్రటరీ ఏపీ స్టేట్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొఫెషనల్స్‌ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, విజయవాడ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తుతో జతచేయాల్సిన సర్టిఫికేట్లు: పదో తరగతి సర్టిఫికేట్, ఆధార్‌ కార్డ్, ఇంటర్‌ సర్టిఫికేట్‌–మార్క్స్‌ షీట్లు, ఆరు నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికేట్లు, క్యాస్ట్‌ సర్టిఫికేట్‌ తదితరాలు 
జత చేయాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 18.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.08.2024.
»    కౌన్సిలింగ్‌ నిర్వహణ, అభ్యర్థుల కేటాయింపు: 19.08.2024.
»    తరగతుల ప్రారంభం: 18.09.2024.
»    వెబ్‌సైట్‌: https://apsahpc.co.in

Project Officer Post at NIRDPR : ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. ఈ విధంగా..!

Published date : 07 Aug 2024 11:50AM

Photo Stories