Skip to main content

Project Officer Post at NIRDPR : ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. ఈ విధంగా..!

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌–పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Officer Posts on contract based at NIRDPR  NIRDPR Project Officer Recruitment Announcement  NIRDPR Job Vacancy for Project Officer  NIRDPR Recruitment Notice for Contractual Project Officer  Project Officer Post at NIRDPR Hyderabad  NIRDPR Job Application Invitation for Project Officer

»    మొత్తం పోస్టుల సంఖ్య: 03.
»    విభాగాలు: జీఐఎస్‌ అనలిస్ట్, పీఎంజీఎస్‌వై ఎక్స్‌పర్ట్‌(ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన), డేటా అనలిస్ట్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభా­గాల్లో డిగ్రీ(జాగ్రఫీ /ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఎకనామిక్స్‌/స్టాటిస్టిక్స్‌),సివి ల్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభ వం ఉండాలి. వయసు: 45ఏళ్లకు మించకూడదు.
»    వేతనం: నెలకు రూ.1,30,000.
»    పనిచేయాల్సిన ప్రదేశం: న్యూఢిల్లీ.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.08.2024.
»    వెబ్‌సైట్‌: http://career.nirdpr.in

Junior Resident Posts : ఒడిశాలోని ఎయిమ్స్‌లో జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. 

Published date : 07 Aug 2024 12:22PM

Photo Stories