Skip to main content

Scientist B Posts : బీఐఎస్‌లో సైంటిస్ట్-బీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌).. సైంటిస్ట్‌–బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Scientist B Posts at Bureau of Indian Standards  BIS recruitment notice for Scientist-B position  Scientist-B job openings at BIS New Delhi  BIS New Delhi invites applications for Scientist-B posts  BIS Scientist-B recruitment advertisement  Apply for Scientist-B roles at Bureau of Indian Standards

»    మొత్తం పోస్టుల సంఖ్య: 15.
»    విభాగాల వారీగా ఖాళీలు: కెమిస్ట్రీ–02, సివిల్‌–06, ఎలక్ట్రికల్‌–07.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ(కెమిస్ట్రీ), బీటెక్‌ (సివల్‌/ఎలక్ట్రికల్‌) ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోరు, పని అనుభవం ఉండాలి. » వయసు: 16.08.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు రూ.1,11,780.
»    ఎంపిక విధానం: విద్యార్హత, గేట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.08.2024.
»    వెబ్‌సైట్‌: https://www.bis.gov.in

Standard Promotion Consultant Posts : బీఐఎస్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న స్టాండర్డ్‌ ప్రమోషన్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..

Published date : 07 Aug 2024 12:37PM

Photo Stories