Diploma Course Admissions: డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు..
Sakshi Education
హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్ రూం–సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ).. 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
![Admission Open Diploma in Tool Design Course Applications for admission in Diploma in Tool Design Courses CITD Hyderabad: Diploma in Tool Design Admission 2024](/sites/default/files/images/2024/06/10/citd-diploma-admissions-1718001815.jpg)
సాక్షి ఎడ్యుకేషన్:
» మొత్తం సీట్ల సంఖ్య: 60
» అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
» వయసు: 27 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.05.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.06.2024.
» ప్రవేశ పరీక్ష తేది: 12.07.2024.
» వెబ్‌సైట్: https://www.citdindia.org
M Tech Admissions: ట్రిపుల్ ఐటీడీఎం కర్నూలులో ఎంటెక్ ప్రవేశాలు..
Published date : 10 Jun 2024 12:13PM
Tags
- Diploma Courses
- CITD Admissions
- diploma notifications 2024
- online applications
- Entrance Exam
- Eligible students
- MSME Tool Room Hyderabad Notification
- Central Institute of Tool Design
- Education News
- Sakshi Education News
- MSMEToolRoom
- ToolDesign
- Diploma
- Diploma
- CITDHyderabad
- Applications
- HyderabadEducation
- AcademicYear202425
- latest admissions in 2024
- sakshieducation latest admissions