Skip to main content

M Tech Admissions: ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో ఎంటెక్‌ ప్రవేశాలు..

కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యాను­ఫ్యా­క్చరింగ్‌(ఐఐఐటీడీఎం).. 2024–25 విద్యా సంవ­త్సరానికి సంబంధించి ఎంటెక్‌(సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Academic Year 2024-25  Self-Financed Course Admission  Application Deadline Notice Online applications for M Tech Admissions at IIITDM Kurnool  M.Tech Admission

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌.
»    అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా 
ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.06.2024
»    రాతపరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 19.06.2024.
»    రాతపరీక్ష తేది: 03.07.2024.
»    ఫలితాల ప్రకటన తేది: 04.07.2024.
»    వెబ్‌సైట్‌: https://iiitk.ac.in

Acharya Nagarjuna University: ఏఎన్‌యూ ఐసెట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల.. కోర్సుల వివ‌రాలు ఇలా..

Published date : 10 Jun 2024 11:32AM

Photo Stories