Skip to main content

Acharya Nagarjuna University: ఏఎన్‌యూ ఐసెట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల.. కోర్సుల వివ‌రాలు ఇలా..

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.. ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏఎన్‌యూ ఐసెట్‌–2024) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Self Support Category Admission  MBA Course Admission  MCA Course Admission  Integrated Common Entrance Test Notification  Academic Year 2024-25 Admissions Acharya Nagarjuna University Integrated Common Entrance Test Notification 2024

సాక్షి ఎడ్యుకేష‌న్‌:
2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏఎన్‌యూ ఐసెట్‌ ద్వారా ఏడు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సెల్ఫ్‌ సపోర్ట్‌ కేటగిరిలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలుంటాయి.

కోర్సుల వివరాలు
»    ఎంబీఏ(జనరల్‌)–రెండేళ్లు–10 సీట్లు.
»    ఎంబీఏ(హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌)– రెండేళ్లు–60 సీట్లు
»    ఎంబీఏ(టూరిజం ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌)–రెండేళ్లు–10 సీట్లు.
»    ఎంబీఏ(ఇంటర్నేషనల్‌ బిజినెస్‌)–రెండేళ్లు–20 సీట్లు.
»    ఎంబీఏ(హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌–రెండేళ్లు–10 సీట్లు.
»    ఎంబీఏ(మీడియా మేనేజ్‌మెంట్‌)–రెండేళ్లు–30 సీట్లు.
»    ఎంబీఏ(టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌)–రెండేళ్లు–30 సీట్లు.
»    ఎంసీఏ–రెండేళ్లు–10 సీట్లు.

»    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంసీఏ కోర్సులకు డిగ్రీ లేదా ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.
»    ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    రూ.750 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 12.06.2024.
»    రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 18.06.2024.
»    ప్రవేశ పరీక్ష తేది: 20.06.2024.
»    వెబ్‌సైట్‌: www.nagarjunauniversity.ac.in

Course Admissions: టీటీడీ వేద విజ్ఞాన పీఠాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు

Published date : 10 Jun 2024 11:11AM

Photo Stories