Skip to main content

Course Admissions: టీటీడీ వేద విజ్ఞాన పీఠాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం..
Admissions in various courses in TTD Vedic Vigyan Peethas   Sri Venkateswara Vedic University admissions

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ధర్మగిరి (తిరుమల), కీసరగుట్ట, విజయనగరం, ఐ.భీమవరం, నల్గొండ, కోటప్పకొండ వేద విజ్ఞాన పీఠాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
»    కోర్సుల వివరాలు: ఋగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం, దివ్యప్రబంధము, వైఖానసాగమము, పాంచరాత్ర ఆగమం, చాత్తాద శ్రీ వైష్ణవ ఆగమం, శైవాగమం, ఆపస్తంబ పౌరోహిత్యం తదితరాలు.
»    అర్హత: ఐదు, ఏడో తరగతి విద్యార్హతతోపాటు ఉపనయనం అయి ఉండాలి. వైదిక సాంప్రదాయం ప్రకారం ఉపనయనం అయిన అభ్యర్థులు, వయసు, విద్యార్హత కలిగిన వారు
»    వయసు: 01.07.2012 నుంచి 30.06.2014 మధ్య జన్మించి ఉండాలి. 01.07.2010 నుంచి 30.06.2012 మధ్య జన్మించి ఉండాలి.
»    దరఖాస్తు విధానం: తిరుమల తిరుపతి వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనాను పూర్తిచేసి ప్రిన్సిపాల్, ఎస్‌.వి.వేద విజ్ఞాన పీఠం, ధర్మపురి, కీసరగుట్ట–మేడ్చల్‌ మల్కాజిగిరి, భీమవరం, కోటప్పకొండ, విజయనగరం, నల్గొండ జిల్లా చిరునామాలకు 
పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 20.06.2024.
»    వెబ్‌సైట్‌: https://www.tirumala.org

AP Schools Summer Holidays Extended 2024 : ఏపీలో స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులు పొడిగింపు.. కార‌ణం ఇదే.! మొత్తం ఎన్ని రోజులంటే..?

Published date : 10 Jun 2024 10:50AM

Photo Stories