Diploma Courses : ఏపీ ఫిషరీస్ యూనివర్శిటీలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు..
Sakshi Education
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్శిటీ (ఏపీఎఫ్‌యూ), పరిధిలోని కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం సీట్ల సంఖ్య: ప్రభుత్వ కళాశాలల్లో 55 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 440 సీట్లు.
» వ్యవధి: రెండేళ్లు.
» బోధనా మాధ్యమం: ఇంగ్లిష్.
» అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 31.08.2024 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయసు 22 ఏళ్లు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 10.06.2024
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.06.2024
» ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 29.06.2024.
» సర్టిఫికెట్ల ఎడిట్ ఆప్షన్: 2.07.2024,3.07.2024
» వెబ్ ఆప్షన్ తేది: 06.07.2024.
» వెబ్‌సైట్: https://apfu.ap.gov.in
PG Diploma Courses: సీ-డాక్‌లో ఫుల్‌టైం పీజీ డిప్లొమా కోర్సులు.. ప్రవేశానికి దరఖాస్తులు..
Published date : 18 Jun 2024 11:26AM
Tags
- Diploma Courses
- admissions
- AP Fisheries University
- affiliated colleges
- Entrance Exam
- online applications
- Tenth Students
- age limit for students
- deadline for registrations
- 2 years diploma course
- Education News
- Andhra Pradesh Fisheries University
- APFU Vijayawada
- Diploma Courses
- admissions
- Academic year 2024-25
- affiliated colleges
- Fisheries education
- application process
- Vijayawada
- higher education
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024