Kakatiya University: మెడికల్‌ ఆఫీసర్‌ నియామకానికి ఇంటర్వ్యూలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని ఆరోగ్య కేంద్రంలో ఫుల్‌టైం మెడికల్‌ ఆఫీసర్‌ నియామకానికి అక్టోబ‌ర్ 7న సాయంత్రం 4గంటలకు క్యాంపస్‌లోని పరిపాలనాభవనంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కేయూ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రావు అక్టోబ‌ర్ 5న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
మెడికల్‌ ఆఫీసర్‌ నియామకానికి ఇంటర్వ్యూలు

 ఎంపికై న వారు విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, ఉద్యోగులు అధ్యాపకులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు సేవలందించాల్సింటుందన్నారు. ఎంబీబీఎస్‌ అర్హత కలిగి ఉండి ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు.

చదవండి:

Telangana: స్టాఫ్‌నర్స్‌ ఇక నర్సింగ్‌ ఆఫీసర్‌

Constable to Doctor: డాక్ట‌ర్ కానున్న అన్నాద‌మ్ములు

#Tags