Semester Exams: ఈనెల 30 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
నల్లగొండ రూరల్: ఈనెల 30 నుంచి డిగ్రీ 6వ సెమిస్టర్ ఇన్‌స్టంట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Training in beautician And Fashion Designing: ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
ఈనెల 23లోపు సంబంధిత విద్యార్థులు తమ కళాశాలల్లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం వృథా కాకుండా ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం నిర్వహించే ఈ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
#Tags