Schools & Colleges Holidays 2023 : రేపు స్కూల్స్‌, కాలేజీలు సెల‌వులు.. ఎందుకుంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశ వ్యాప్తంగా జూన్ 29వ తేదీన (గురువారం) బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు.
Schools and Colleges Holiday

ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్‌, కాలేజీలకు  ప్ర‌భుత్వం సెల‌వును ప్ర‌క‌టించింది. తీరిగి స్కూల్స్, కాలేజీలు జూన్ 30 (శుక్ర‌వారం)వ తేదీన ప్రారంభంకానున్నాయి. అలాగే బ్యాంకుల‌కు కూడా హాలిడే ఉంది.

☛ Telangana Schools New Timings 2023 : స్కూల్స్ టైమింగ్స్‌లో మార్పులు..! ఈ సమయాల్లోనే..

తెలంగాణ‌ స్కూల్స్ 2023-24 సెల‌వుల‌ పూర్తి వివ‌రాలు ఇవే..

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు  పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి 
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.

➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2023 ఏడాదిలో సెల‌వులు పూర్తి వివ‌రాలు ఇవే..

పండుగ/పర్వదినం

తేదీ

వారం

భోగి

14–01–2023

శనివారం

మకర సంక్రాంతి

15–01–2023

ఆదివారం

కనుమ

16–01–2023

సోమవారం

రిపబ్లిక్‌ డే

26–01–2023

గురువారం

మహాశివరాత్రి

18–02–2023

శనివారం

హోలి

08–03–2023

బుధవారం

ఉగాది

22–03–2023

బుధవారం

శ్రీరామనవవిు

30–03–2023

గురువారం

బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి

05–04–2023

బుధవారం

గుడ్‌ ప్రైడే

07–04–2023

శుక్రవారం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి

14–04–2023

శుక్రవారం

రంజాన్‌

22–04–2023

శనివారం

బక్రీద్‌

29–06–2023

గురువారం

మొహర్రం

29–07–2023

శనివారం

స్వాతంత్య్ర దినోత్సవం

15–08–2023

మంగళవారం

శ్రీకృష్ణాష్టమి

06–09–2023

బుధవారం

వినాయకచవితి

18–09–2023

సోమవారం

ఈద్‌ మిలాదున్‌ నబీ

28–09–2023

గురువారం

మహాత్మాగాంధీ జయంతి

02–10–2023

సోమవారం

దుర్గాష్టమి

22–10–2023

ఆదివారం

విజయదశమి

23–10–2023

సోమవారం

దీపావళి

12–11–2023

ఆదివారం

క్రిస్‌మస్‌

25–12–2023

సోమవారం

చ‌ద‌వండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

రెండో శనివారం, ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు ఇవే..

భోగి

14–01–2023

రెండో శనివారం

మకర సంక్రాంతి

15–01–2023

ఆదివారం

దుర్గాష్టమి

22–10–2023

ఆదివారం

దీపావళి

12–11–2023

ఆదివారం

2023లో ఐచ్ఛిక సెలవులు ఇలా..

కొత్త ఏడాది

01–01–2023

ఆదివారం

హజ్రత్‌ అలీ పుట్టినరోజు

05–02–2023

ఆదివారం

షబ్‌–ఇ–బారత్‌

07–03–2023

శుక్రవారం

మహావీర్‌ జయంతి

04–04–2023

మంగళవారం

షబ్‌–ఇ–ఖాదర్‌

18–04–2023

మంగళవారం

జుమాతుల్‌ వాడ

21–04–2023

శుక్రవారం

బసవజయంతి

23–04–2023

ఆదివారం

షహద్‌ హజ్రత్‌ అలీ

24–04–2023

సోమవారం

బుద్ధపూర్ణిమ

05–05–2023

శుక్రవారం

రథయాత్ర

20–06–2023

మంగళవారం

ఈద్‌–ఇ–గదీర్‌

06–07–2023

గురువారం

9వ మొహర్రం

28–07–2023

శుక్రవారం

పార్సీ నూతన సంవత్సరం డే

16–08–2023

బుధవారం

వరలక్ష్మీవ్రతం

25–08–2023

శుక్రవారం

అర్బయిన్‌ (చాహల్లమ్‌)

05–09–2023

మంగళవారం

హజ్రత్‌ సయ్యద్‌ మహమ్మద్‌ జువాన్‌పురి మెహదీ పుట్టినరోజు

09–09–2023

శనివారం

మహాలయ అమావాస్య

14–10–2023

శనివారం

విజయదశమి (తిధిద్వయం)

24–10–2023

మంగళవారం

యాజ్‌–దహుమ్‌–షరీఫ్‌

26–10–2023

గురువారం

కార్తీకపూర్ణీమ/గురునానక్‌ జయంతి

27–11–2023

సోమవారం

క్రిస్మస్‌ ఈవ్‌

24–12–2023

ఆదివారం

బాక్సింగ్‌ డే

26–12–2023

మంగళవారం

#Tags