Telangana University: 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి
తెయూ(డిచ్‌పల్లి): తెయూ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజును డిసెంబర్ 6వరకు చెల్లించాలని కంట్రోలర్ ప్రొఫెసర్ ఎం.అరుణ నవంబర్ 21న తెలిపారు.
బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సులు 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, 2, 4, 6వ బ్యాక్‌లాగ్ పరీక్షలకు ఈ షెడ్యూల్ వర్తిస్తుందన్నారు.
చదవండి: Degree College: బాన్సువాడ డిగ్రీ కళాశాలకు స్వయంప్రతిపత్తి
రూ. వంద అపరాధ రుసుముతో డిసెంబర్ 7వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు తెయూ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
#Tags