Students Debarred: డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో 16 మంది డిబార్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 61 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరగగా మొదటి సెమిస్టర్ పరీక్షలకు 10,504 మందికి 9,125 మంది విద్యార్థులు హాజరు కాగా 1,379 మంది గైర్హాజరయ్యారు. మూడు, ఐదు సెమిస్టర్ పరీక్షలకు 62 మందికి 48 మంది హాజరు కాగా 14 మంది గైర్హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
Guest Faculty Jobs: గెస్ట్ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
కర్నూలు శంకరాస్ డిగ్రీ కళాశాల కేంద్రంలో ముగ్గురు, పత్తికొండ వైష్ణవి డిగ్రీ కళాశాల కేంద్రంలో ముగ్గురు, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కేంద్రంలో ఇద్దరు, కర్నూలు రవీంద్ర డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు, డోన్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల, కర్నూలు డిగ్రీ కళాశాల, పత్తికొండ శ్రీ రాఘవేంద్ర డిగ్రీ కళాశాల, కర్నూలుసెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల, తుగ్గలి ఏఎస్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 16 మంది విద్యార్థులు చూచిరాతకు పాల్పడగా డిబార్ చేసినట్లు తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)