Degree Exams Time Table: ఓయూ డిగ్రీ పరీక్షల టైంటేబుల్‌ విడుద‌ల‌

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో డిసెంబర్‌ 12వ తేదీ నుంచి వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ కోర్సుల 3, 5వ సెమిస్టర్‌(రెగ్యులర్‌) పరీక్షల టైంటేబుల్‌ను న‌వంబ‌ర్‌ 20న‌ విడుదల చేశారు. పూర్తి వివరాలను ఉస్మానియా.ఏసీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.   

చదవండి:

Tribal Youth Exchange Program: ట్రైబల్‌ ఎక్స్ఛ్‌ంజ్‌ ప్రోగ్రాంలకు డిగ్రీ విద్యార్థులు

UGC: ఇకపై పీజీ ఏడాదిలోనే... సబ్జెక్టులను మార్చుకునే అవకాశం కూడా... కానీ...  

#Tags