Certificate Courses: ఈ నెల 15 నుంచి అడ్వాన్స్‌డ్ క్రియేటివిటీ సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభం..
కంబాలచెరువు: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 15 నుంచి అడ్వాన్స్‌డ్ క్రియేటివిటీ సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్‌కే శుక్రవారం తెలిపారు. కళాశాల జేకేసీ, ఐఏసీటీ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో పది, ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులకు తమ కళాశాలలో అడ్వాన్స్‌డ్ క్రియేటివిటీపై సర్టిఫికెట్ కోర్సు శిక్షణ ఇస్తున్నామన్నారు.
EAPCET 2024 Entrance Exam: ఈఏపీసెట్ పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య.. పేపర్ ఇలా వచ్చిందంటే!
షార్ట్ టర్మ్ కోర్సులైన సర్టిఫికెట్ కోర్సు ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, సర్టిఫికెట్ కోర్సు ఇన్ అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ అప్లికేషన్, డీటీపీ, వీడియో ఎడిటింగ్‌లతో పాటు లాంగ్ టర్మ్ కోర్సులైన వీఎఫ్‌ఎక్స్, కంపోస్టింగ్ ప్లస్, త్రీడి యానిమేషన్‌లకు శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 14న కళాశాలలో జరిగే అవగాహన సదస్సుకు హాజరై, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. మరిన్ని వివరాలకు 90301 10847, 85199 66620, 79818 62200 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
National Children's Awards: జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులు..
Tags
- certificate courses
- arts college
- awareness conference
- various courses
- advanced creativity certificate courses
- govt arts college
- Principal Ramachandra RK
- graduated and non graduated students
- short term courses
- students education
- Education News
- Sakshi Education News
- Dr B R Ambedkar district news
- Skill Development
- higher education
- Student education
- IACT collaboration
- JKC collaboration
- Creativity training