Skip to main content

Tribal Youth Exchange Program: ట్రైబల్‌ ఎక్స్ఛ్‌ంజ్‌ ప్రోగ్రాంలకు డిగ్రీ విద్యార్థులు

Cultural Exchange Event in Varanasi and Chennai , November 22-28Arakuloya Degree Students in Tribal Youth Exchange Program, tribal youth exchange program for degree students, Dr. K. Bharat Kumar Naik, Principal of Arakuloya Degree College,

అరకులోయటౌన్‌: వారాణాసి, చైన్నెలలో నవంబర్ 22 నుంచి 28వ తేది వరకు జరగనున్న ట్రైబల్‌ యూత్‌ ఎక్స్ఛ్‌ంజ్‌ ప్రోగ్రాంలో అరకులోయ డిగ్రీ విద్యార్థులు పాల్గొననున్నట్టు ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ కె.భరత్‌ కుమార్‌ నాయక్‌, డాక్టర్‌ సీహెచ్‌.రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. వారాణాసిలో జరిగే ట్రైబల్‌ యూత్‌ ఎక్స్ఛ్‌ంజ్‌ ప్రోగ్రాంలో 10 మంది, చైన్నెలో జరిగే కార్యక్రమంలో 14 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొంటున్నట్టు తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్‌ పీఓలు పి.నాగబాబు, వై.విజయలక్ష్మి, ఎం.అనిత కుమారి మాట్లాడుతూ ట్రైబల్‌ యూత్‌ ఎక్స్ఛ్‌ంజ్‌ ప్రోగ్రాంలో ఆయా విద్యార్థులు పాల్గొనడం సంతోషదాయకమన్నారు.

చ‌ద‌వండి: AP Govt Jobs: 1,896 పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Published date : 21 Nov 2023 01:25PM

Photo Stories