తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ మహిళా డిగ్రీ కళాశాలకు ‘న్యాక్‌ ఏ ప్లస్‌’

తెలంగాణ రాష్ట్రంలోని Government Degree College for Women, Begumpetకు న్యాక్‌ గ్రేడ్‌ ‘ఏ–ప్లస్‌’ గుర్తింపు లభించింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ మహిళా డిగ్రీ కళాశాలకు ‘న్యాక్‌ ఏ ప్లస్‌’

తెలుగు రాష్ట్రాల్లో ఏ–ప్లస్‌ హోదాను పొందిన ప్రథమ ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా రికార్డుకెక్కింది. అలాగే దేశంలో రెండో స్థానంలో నిలిచింది. ఆగస్టు 22, 23 తేదీల్లో న్యాక్‌ బృందం కళాశాలను సందర్శించింది. NSS, NCC కార్యక్రమాల నిర్వహణ, క్రీడలు, మహిళా సాధికారత, కళాశాలలోని వివిధ విభాగాల పనితీరు, విద్యార్థి వలంటీర్ల కృషి, బోధన, పరీక్షా విధానాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీనరీ, సోలార్, పర్యావ రణం.. అంశాలన్నీ పరిగణనలోనికి తీసుకుని న్యాక్‌ సభ్యులు పరిశీలించారు. అనంతరం ఏ–ప్లస్‌ గుర్తింపును ఆగస్టు 30న ప్రకటించారు. 

చదవండి: 

#Tags